ఆయుర్వేద చిట్కాలలో ముఖ్యమైన మరియు ఉపయోగకరమైనది మెంతిపొడి( Fenugreeks ) అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.దీనిని రెండు స్పూన్ లు పాలలో వేసుకొని తాగాలి.15 తాజా మామిడి ఆకులు తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మామిడి ఆకులను ఆ రాత్రంతా ఉంచాలి.ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని పరిగడుపున తాగాలి.
వీటితోపాటు మన శరీరంలో పొటాషియం, విటమిన్ సి, ఈ, బి వంటివి ఎక్కువగా లభించే అహర పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.

అదేవిధంగా ప్రతిరోజు ముదిరిన కరివేపాకు( Curry leaves ) ఆకులు పదింటిని తినాలి.ఇలా మూడు నెలల పాటు పాటిస్తే వంశపార్యపరంగా వచ్చే మధుమేహం వంటి వ్యాధులు దరి చేరకుండా చూసుకోవచ్చు.మదిమేహం ప్రారంభ దశలో ఉన్నప్పుడు పసుపు, కలబంద ( Aloe Vera )జిగురులను కలిపి తీసుకుంటే క్లోమం కాలయ గ్రందుల క్రియలు నియంత్రించబడతాయి.
అదే విధంగా కాకర రసం లేదా నిమ్మరసం తాగిన మేలు కలుగుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే కేవలం ఒక స్పూన్ మెంతులతో ఎంతటి పొట్టనైనా కరిగించవచ్చు.
మన ఇంట్లో ఉండే వంటగదిలో మెంతులు తినడానికి రుచికరంగా లేకపోయినా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచివి.ప్రోటీన్లు ఎక్కువ శాతం మెంతులలో ఉంటాయి.
అందువల్ల ఇవి చాలా రకాలుగా ఉపయోగపడుతుంటాయి.మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తాగితే ఒంట్లో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్ ( Cholesterol )పూర్తిగా దూరమైపోతుంది.
ఎంతటి బాన పుట్ట అయినా సరే కరిగిపోవాల్సిందే.

పొట్ట ఉబినట్లుగా ఉండడం జీర్ణ క్రియ సరిగ్గా లేకపోతే మలబద్ధకం ఉంటే కేవలం అర స్పూన్ మెంతుల్ని నానబెట్టుకుని తినడం లేదా మెంతిపప్పు, మెంతులతో చేసిన అన్నం, మెంతి చపాతీ రూపంలో తినడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.రక్తంలో ఉండే ఇన్సులిన్ స్థాయిని పెంచే గుణం మెంతులకి ఉంది.దీని ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.







