రోజుకో స్పూన్ కాఫీ పౌడర్ ను ఇలా తీసుకుంటే ఓవర్ వెయిట్ కు టాటా చెప్పవచ్చు!

ఓవర్ వెయిట్( Overweight ) అనేది ఇటీవల రోజుల్లో ఎంతో మందిని కలవరపెడుతున్న సమస్య.ఓవర్ వెయిట్ వల్ల బాడీ షేప్ అవుట్ అవ్వడమే కాకుండా ఎన్నో రకాల సమస్యల‌కు కార‌ణం అవుతుంది.

 How To Use Coffee Powder For Weight Loss! Weight Loss, Weight Loss Tips, Latest-TeluguStop.com

అందువల్ల శరీర బరువును అదుపులోకి తెచ్చుకోవడం చాలా అంటే చాలా అవసరం.అయితే అందుకు కాఫీ పౌడర్ ( Coffee powder )ఉత్తమంగా సహాయపడుతుంది.

రోజుకో స్పూన్ కాఫీ పౌడర్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఓవర్ వెయిట్ కి టాటా చెప్పవచ్చు.

అందుకోసం ముందుగా ఒక నిమ్మ పండును( Lemon fruit ) తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసి జ్యూస్ ను తీసేయాలి.

ఆపై నిమ్మ తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయిన తర్వాత నిమ్మ పండు తొక్కలు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, అంగుళం దాల్చిన చెక్క వేసి దాదాపు పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Coffee Powder, Coffeepowder, Tips, Latest-Telugu Health

ఇలా మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ను వేసి బాగా మిక్స్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.కావాలి అనుకుంటే మీరు ఈ డ్రింక్ లో తేనె( honey ) కూడా యాడ్ చేసుకోవచ్చు.ఓవర్ వెయిట్ తో బాధపడుతున్న వారికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.

ప్రతిరోజు ఉదయం ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే మెటబాలిజం రేటు పెరుగుతుంది.శరీరంలో అదనపు కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.ఓవర్ వెయిట్ సమస్య నుంచి క్రమంగా బయటపడతారు.కొద్దిరోజుల్లోనే సన్నగా మారతారు.

Telugu Coffee Powder, Coffeepowder, Tips, Latest-Telugu Health

కాబట్టి ఓవర్ వెయిట్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న డ్రింక్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.పైగా ఈ డ్రింక్ ఇమ్యూనిటీ పవర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతుంది.కాలేయ ఆరోగ్యాన్ని సైతం మెరుగ్గా మారుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube