మెదక్ జిల్లాలో కలకలం రేపిన వ్యాపారి హత్య. పోలీసులు ఛేదించారు.
వివాహేతర సంబంధమా.స్థిరాస్తి వివాదమా.
మెదక్ జిల్లాలో కలకలం రేపిన వ్యాపారి హత్యవివాహేతర సంబంధం స్థిరాస్తి గొడవల నేపథ్యంలో ఓ వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.కారుతో సహా దహనం చేశారు.
ఈ సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.వివరాల్లోకి వెళితే వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులు తేల్చారు.
కోటిన్నర వ్యవహారంలో ధర్మపురి శ్రీనివాస్ కి మరొక ల మధ్య విభేదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ సంఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారించగా లోన్ తీసుకున్న డబ్బులు శ్రీనివాస రావు తిరిగి ఇవ్వడం లేదని ఎంత అడిగినా చెల్లించడంలేదనే ఆగ్రహంతో దుండగులు హత్య చేశారని నిర్ధారించారు.సాయంత్రం నాలుగు గంటలకు రామాయంపేట రూట్ లో శ్రీనివాస్ ను కత్తితో పొడిచి హత్య చేసిన అనంతరం 10.30 గంటలకు కారు దగ్ధం చేశారు.అప్పటి వరకు కారులోనే మృతదేహంతో తిరిగారు.
నిందితులను సాయంత్రం మీడియా ఎదుట ప్రవేశ పెట్టే అవకాశం ఉంది మెదక్ జిల్లాలో కారుతో సహా దహనం చేసిన సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.పట్టణానికి చెందిన ధర్మ గారు శ్రీనివాస్ గా గుర్తించారు గుర్తించారు పోలీసులు హత్యకు వివాహేతర సంబంధం ఉందని ప్రచారం జరిగింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.సంఘటన స్థలంలో పోస్ట్ మార్టం నిర్వహించిన పోలీసులు కుదిరిన ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు శ్రీనివాసరావు హత్య లో ఎవరెవరు పాలుపంచుకున్నారు ఎక్కడ చంపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.