క్రికెట్ అనేది ప్రపంచాన్ని ఊపేస్తున్న తరుణంలో వచ్చింది.ఐపీఎల్.
ఇండియర్ ప్రీమియర్ లీగ్ అనేది.కపిల్ దేవ్ మొదలు పెట్టిన ఇండియన్ క్రికెట్ లీగ్ కు కాపీ వర్షన్ లాంటింది.
ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లను, భారత క్రికెటర్లతో కలిపి పలు టీములుగా చేసి ఐసీఎల్ నిర్వహించాడు కపిల్ దేవ్.అ లీగ్ సూపర్ సక్సెస్ అయ్యింది.
వెంటనే లలిత్ మోడీ సారథ్యంలో ఐపీఎల్ కు శ్రీకారం చుట్టింది బీసీసీఐ.అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాలకు మస్త్ మజా ఇస్తోంది ఈ లీగ్.
తొలి ఓవర్ లోని తొలి బంతి నుంచే హిట్టింగ్ మొదలవుతోంది.కేవలం 20 ఓవర్లలో 200 పరులుకు పైగా సాధిస్తున్నారంటే మ్యాచ్ ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సీజన్ ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఇద్దరు బ్యాట్స్ మెన్స్ ఒకే ఓవర్లో 6 ఫోర్లు కొట్టారు.వారెవరో ఇప్పుడు
ఒకే ఓవర్ లో 6 ఫోర్లు కొట్టిన బ్యాట్స్ మన్ పృథ్వీషా.ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్.తాజాగా ఆయన ఐపీఎల్ 2021లో కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ శివమ్ మావీ ఓవర్లో 6 ఫోర్లు కొట్టాడు.
ఈ మ్యచ్ లో ఢిల్లీని ఒంటి చేత్తో గెలిపించాడు పృథ్వీ.
అటు తాజాగా ఒకే ఓవర్ లో 6 ఫోర్లు కొట్టిన మరో క్రికెటర్ అజింక్య రహానే.
ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు.బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ శ్రీనాథ్ అరవింద్ బైలింగ్ లో 6 ఫోర్లు కొట్టి వారెవ్వా అనిపించాడు.
ఈ మ్యాచ్ ను కూడా రహానే ఒంటిచేస్తో