పాత కక్షలు రాను రానూ శృతి మించుతున్నాయి.ఎంతటి దానికైనా దారితీస్తాయి.
అన్నదమ్ములు లో వచ్చిన బంధుమిత్రులకు వచ్చిన ప్రాణాలు తీయడానికైనా వెనకడుగు వేయరు.వివరాల్లోకి వెళితే రాజస్థాన్ లోని బార్ మెర్ అనే ప్రాంతం లో దారుణం చోటుచేసుకుంది.
ఓ దళిత వ్యక్తిని అతని కుమారుడు పై 15 మంది వ్యక్తులు దాడి చేసి, బలవంతంగా మూత్రం తగ్గించారు.పోలీస్ వివరాల ప్రకారం బార్ మెర్ లోని పోలీస్ షన్ పరిధిలోని గోహద్ కా తాలా అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు.
ఓ కిరాణా దుకాణంలో తండ్రీకొడుకులు వస్తువులు కొనుగోలు చేస్తున్న సమయంలో దాడి జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.పదిహేను మంది వ్యక్తులు అకస్మాత్తుగా దాడి చేసి తండ్రీకొడుకులు బలవంతంగా మాత్రం తాగమని బలవంతం చేసినట్లు పేర్కొన్నారు.
దాడికి గురైన తండ్రీకొడుకులు గాయపడగా ప్రాథమిక చికిత్స కోసం బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి ప్రధాన నిందితుడు తో సహా 15 మందిపై కేసు నమోదు చేశారు.
పాత కక్షలు కేసుగా కేసు నమోదు చేసినట్లు, పూర్తి వివరాలు దర్యాప్తు కోసం పోలీసులు ఆరా తస్తున్నారు.