మేకింగ్ మనీ యాప్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కడప జిల్లా లో మేకింగ్ మనీ యాప్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.11 కోట్ల మేర ప్రాడ్ జరిగినట్లు గుర్తించిన పోలీసులు.గోకుల్ నందన్ , మురుగానందన్ అనే తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

 Police Have Arrested Two People For Committing Scams In The Name Of Making Money-TeluguStop.com

ఎస్పీ అన్బురాజన్ కామెంట్స్

ఆన్ లైన్ యాప్ లను నమ్మకండి.ఆర్ సీసీ మేకింగ్ మనీ యాప్ ద్వారా నష్టపోయిన వారుంటే పోలీసులకు కంప్లైంట్ చేయండి.కడప వన్ టౌన్ , చాపాడు, మైదుకూర్ , దువ్వూరు పోలీస్ స్టేషన్లలో 4 కేసులు నమోదు చేశాం.100 మంది బాదితులకు సంబంధించిన 11 కోట్లు మోసం జరిగినట్లు గుర్తించాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube