ఎస్.ఆర్.నగర్ పియస్ పరిధిలోని అమీర్ పేట్ లో గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.వారి వద్ద నుండి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
6 మంది పురుషులు, 1 మహిళను అరెస్ట్ చేసి ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో అప్పగింత.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్.ఆర్.నగర్ పోలీసులు.