అమీర్ పేట్ లో గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు...

ఎస్.ఆర్.

నగర్ పియస్ పరిధిలోని అమీర్ పేట్ లో గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.

వారి వద్ద నుండి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

6 మంది పురుషులు, 1 మహిళను అరెస్ట్ చేసి ఎస్.ఆర్.

నగర్ పోలీస్ స్టేషన్ లో అప్పగింత.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్.

ఆర్.నగర్ పోలీసులు.

పెళ్లి తర్వాత టాలివుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన కియారా.. కారణం ఏంటి?