Tollywood Directors: 2023 లో డైరెక్షన్ తో పాటు యాక్టింగ్ పై ఫోకస్ చేస్తున్న దర్శకులు

కొడితే బాల్ బౌండరీ దాటాలి కానీ ఈ సింగిల్స్ మనతో కాదబ్బా.ఎంత సేపు మెగాఫోన్ పట్టుకొని యాక్షన్ అని క్లాప్ కొట్టిస్తాం చెప్పండి .

 Tollywood Directors Turns Actors Srikanth Addala Anudeep Kv Venkatesh Maha-TeluguStop.com

ఒక్కోసారి మనకు కూడా క్లాప్ కొడితే ఆ కిక్కే వేరప్పా అంటూ చాల ఏళ్లుగా డైరెక్టర్ యాక్టింగ్ వైపు అప్పుడప్పుడు తొంగి చూస్తున్నారు.కానీ ఈ మధ్య కాలంలో కుర్ర దర్శకులు కూడా ఈ పనిని బాగా చేస్తున్నారు.మరి డైరెక్షన్ కాకుండా యాక్టింగ్ కూడా చేస్తున్న ఆ దర్శకులు ఎవరు ? ఆ సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అనుదీప్

జాతిరత్నాలు సినిమాతో( Jathiratnalu ) ఓవర్ నైట్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు అనుదీప్.( Anudeep KV ) మెగాఫోన్ పట్టుకోవడానికి జీవితం అంతా ఉండి కానీ యాక్టింగ్ చేయాలంటే వయసు అయిపోతే కష్టం అనుకున్నాడో ఏమో మ్యాడ్( Mad Movie ) అనే సినిమాలో నటించి అందరికి బంపర్ షాక్ ఇచ్చాడు.ఈ సినిమాలో అనుదీప్ మంచి కామెడీ పాత్రా పోషించినట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ట్రేండింగ్ లో వుంది.

Telugu Actors, Tales Web, Anudeep Kv, Directors, Mad, Memu, Pedhakapu, Srikanth

శ్రీకాంత్ అడ్డాల

గత వారం విడుదల అయినా పెద్ద కాపు సినిమా( Pedhakapu Movie ) ఘోర పరాజయం పొంది డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యాడు శ్రీకాంత్ అడ్డాల.( Srikanth Addala ) కానీ యాక్టర్ గా మాత్రం ఇరగదీసేసాడు.ఇప్పటి వరకు ఎవరు చూడని షెడ్ తనలో ఉందని శ్రీకాంత్ నటన చూస్తే అర్ధం అయిపోతుంది.

Telugu Actors, Tales Web, Anudeep Kv, Directors, Mad, Memu, Pedhakapu, Srikanth

వెంకటేష్ మహా

ఈ ఏడాది ఉస్తాద్ సినిమాలో( Ustaad Movie ) హీరో కి తండ్రి పాత్రలో నటించాడు కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా.( Venkatesh Maha ) గత ఏడాది నుంచి వరసగా సినిమాల్లో కనిపిస్తున్నాడు.అంతే కాదు యాంగర్ టేల్స్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించడం విశేషం. ఇక ముందు ముందు కూడా మరిన్ని సినిమాల్లో నటించడానికి ఉత్సహాహంగా ఉన్నాడు.

మరి ఈ దర్శకులే కాదండోయి ఇంకా చాల మంది యంగ్ మరియు ట్యాలెంటెడ్ కుర్రాళ్ళు సినిమాలు తీస్తూ తామే దర్శకత్వం వహిస్తున్నాడు.మేం ఫెమస్ సినిమా కూడా అలంటి ఒక సినిమానే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube