తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 3, శని వారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.06

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 3 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.26

రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 మ 12.00 సా 4.00 ల6.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32 వరకు<

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆదాయంతో పాటు అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగం ప్రశాంతతగా సాగిపోతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయడం మంచిది.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండాలి.ధైర్యంతో ముందుకు వెళ్తే అంత మంచే జరుగుతుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.

మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో తొందరపాటు పనికిరాదు.ఆర్థికపరమైన విషయాలలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.ఇంటికి సంబంధించిన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.మీ పట్టుదలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.విద్యార్థులు చదువుపై కాకుండా ఇతర పనులపై కూడా దృష్టి పెట్టాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తి చేస్తారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.భవిష్యత్తులో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు.చేసే పనుల్లో తొందరపాటు పనికిరాదు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.మీ తోపుట్టులతో కలిసి కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని చెడు అలవాట్లకి ఈరోజు మీరు దూరంగా ఉండటమే మంచిది.

మీనం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.

పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube