తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్21, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.28

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 21 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.35

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: నవమి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00

మేషం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వృషభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటారు.

మిథునం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

కర్కాటకం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

సింహం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.

కన్య:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడిపేందుకు ప్రయత్నించాలి.ఇతరుల నుండి మీ డబ్బు సమయానికి చేతికి అందుతుంది.

తుల:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

సంతానం పట్ల శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

వృశ్చికం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని వివాదాలు ఎదురవుతాయి.తిరిగి వాటిని పరిష్కరించుకునే శక్తి మీలో ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మీ స్నేహితులను కలుస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచించకూడదు.

మకరం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడతారు.కొన్ని ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది.

కుంభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ వంతు సహాయాన్ని చేస్తారు.ఆరోగ్యం అనుకూలం ఉంది.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.దీని వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

మీనం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులో ఒకరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube