మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) పేరు వింటే అభిమానులు ఏ స్థాయిలో సంతోషిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు పైకి ఎదిగి స్టార్ స్టేటస్ ను అందుకుని 40 కంటే ఎక్కువ సంవత్సరాల పాటు స్టార్ స్టేటస్ ను కొనసాగించడం సులువైన విషయం కాదు.
చాలాసార్లు చిరంజీవి కెరీర్ కు కష్టమేనని చిరంజీవి పని అయిపోయిందని మెగాస్టార్ మార్కెట్ తగ్గిందని కామెంట్లు వినిపించాయి.
ఆ విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ చిరంజీవి కెరీర్ పరంగా ముందుకెళుతున్నారు.అదే సమయంలో బిజినెస్ పరంగా భారీ హిట్లను సాధిస్తూ సత్తా చాటుతున్నారు. చిరంజీవికి కెరీర్ పరంగా భారీ విజయాలు దక్కుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.
చిరంజీవి సక్సెస్ సాధించడానికి ఒక విధంగా లక్ కూడా కలిసొచ్చిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిరంజీవి సీనియర్ హీరోలలో పారితోషికం విషయంలో నంబర్ వన్ గా ఉన్నారు. చిరంజీవి రెమ్యునరేషన్ 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.అయితే చిరంజీవి జాతకం క్లీంకార జాతకం సేమ్ టు సేమ్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
క్లీంకార పుట్టినప్పటి నుంచి ఈ చిన్నారి పేరు ప్రతిరోజూ సోషల్ మీడియాలో మారుమ్రోగుతుండటం గమనార్హం.చిరంజీవిలా క్లీంకార కూడా చరిత్ర సృష్టించడం ఖాయమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
క్లీంకార ఫోటోలను రివీల్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ ఏడాదైనా క్లీంకార ఫోటోలు రివీల్ అవ్వాలని అభిమానులు భావిస్తున్నారు.
చరణ్, ఉపాసన( Ram Charan, Upasana ) కెరీర్ పరంగా బిజీ అవుతుండటం గమనార్హం.క్లీంకార పుట్టిన సమయంలోనే ఆమె జాతకం అద్భుతం అని అమోఘం అని పలువురు జ్యోతిష్కులు యూట్యూబ్ వీడియోల ద్వారా వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అయ్యాయి.
క్లీంకార తాతను మించిన మనవరాలు అవ్వాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.