గుంటూరు జిల్లా అమరావతిలో ప్రధమ పంచారామ క్షేత్రమైన  అమరలింగేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు

గుంటూరు జిల్లా అమరావతిలో ప్రధమ పంచారామ క్షేత్రమైన  అమరలింగేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు.వేకువజామునే  స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో ప్రారంభమైన తొలిపూజలు.

 Mahashivaratri Celebrations At Amaralingeswaraswamy Temple, The Pradhama Pancha-TeluguStop.com

అమరేశ్వర స్వామి దేవస్థానం నిర్మించిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వారసులు మరియు కుటుంబ సభ్యులు స్వామివారికి తొలి అభిషేకాలు నిర్వహించారుఉదయం 5 గంటల కు భక్తులను దర్శనానికి  అనుమతులు ఇవ్వడంతో నిబంధనల ప్రకారం భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.హరహరమహదేవ అంటు భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా పోటెత్తిన భక్తులుతెల్లవారు జామునే పవిత్ర కృష్ణానదీ స్నానాలాచరించి బాలచాముండికాసమేత అమరలింగేశ్వరస్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube