వాస్తు శాస్త్రం అనుసరించడం చాలా మంచిది.అలా వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది.
గొడవలు వస్తూ ఉంటాయి.అయితే అలాంటి సమస్య నుండి బయటపడే చిట్కాలు ఇప్పుడు ఉన్నాయి.
భార్య భర్తల( wife husband ) మధ్య ఏమైనా గొడవలు ఉంటే వాటిని కొన్ని విధాలుగా మనం దూరం చేసుకోవచ్చు.భార్యాభర్తలు రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు.
అలాగే భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయంలో కూడా కచ్చితంగా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది.
గొడవలు, సమస్యలు ఉండడం వలన వారి బంధుత్వం మెల్లమెల్లగా బలహీన పడిపోతూ ఉంటుంది.అయితే భార్య భర్తల మధ్య ఎప్పుడైతే గొడవలు లేకుండా అర్థం చేసుకునే సామర్థ్యం, ప్రేమ, అనురాగాలు ఉంటాయో అప్పుడే వాళ్ళ అనుబంధం బలంగా ఉంటుంది.ఇక పిల్లలు ( children )ఉన్నత తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు భార్య భర్తలు అస్సలు గొడవ పడకూడదు.
ఇలా పిల్లల ముందు భార్య భర్తలు గొడవ పడితే పిల్లలపై ప్రభావం చూపుతుంది.అందుకే ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు నుండి పరిష్కారం దొరకాలి అంటే బెడ్ రూమ్లో( bedroom ) జంట హంసల ఫోటోను పెట్టుకోవడం మంచిది.
పదేపదే భార్యాభర్తలు ఆ ఫోటో నీ చూస్తూ ఉండాలి.ఇలా చేస్తే భార్య భర్తల మధ్య ఇబ్బందులు దూరం అవుతాయి.
ప్రేమగా ఉండడానికి, ధనం రావాలన్న, ధన నష్టం వంటి సమస్యలు లేకుండా ఉండాలన్న జంట హంసల ఫోటోలని కాకుండా సింగల్ గా ఉండే పెద్ద హంస ఫోటోని( photo of a swan ) ఇంట్లో ఉంచుకోవాలి.ఇలా ఆ ఫోటో పెట్టుకుంటే ఆర్థిక బాధల నుండి బయటపడవచ్చు.అంతేకాకుండా భార్య భర్తల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా ప్రేమగా ఉండడానికి శ్రీకృష్ణుడి ఫోటోని కూడా పెట్టడం వలన మంచి ఫలితం ఉంటుంది.ఇక రాధాకృష్ణుల ఫోటోని పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి.
పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.ఈ విధంగా భార్యాభర్తల మధ్య అన్ని సమస్యలు తొలగిపోతాయి.