తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 17, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.02

 Daily Horoscope, Jathakam, April 17 2023, పంచాంగం, రాశి-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.28

రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు: ద్వాదశ మంచిది కాదు.

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4.11

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

వృషభం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.

దూర ప్రాంతపు బంధువుల నుండి ఆహ్వానాల అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

మిథునం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి ఒక వార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.

సింహం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కన్య:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు విశ్రాంతి సమయాన్ని గడుపుతారు.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

తులా:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఏ పని చేసినా కాస్త ఆలోచించడం మంచిది.దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

వృశ్చికం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని విషయాల గురించి బాగా ఆలోచించండి.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.మీరు పనిచేసేచోట ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

మకరం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

కుంభం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీనం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడి ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube