తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  మే 5, గురువారం, వైశాఖ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 5 Wednesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.32

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఆరుద్ర శివపూజలు మంచిది.

దుర్ముహూర్తం: ఉ.10.14ల11.05, సా.3.21ల4.12

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

 ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

 ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.సొంత నిర్ణయాలు అనుకూలంగా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

  ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.భూమికి సంబంధించిన విషయంలో బాగా ఆలోచించాలి.వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.సమయం అనుకూలంగా లేదు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.శత్రులకు దూరంగా ఉండటం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.మీ కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని సంతోషంగా గడుపుతారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

  ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ జీవితంలోకి ఒక కొత్త పరిచయం ఏర్పడుతుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

  ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

  ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించాలి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

  ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.సమయం కాపాడుకోవటం మంచిది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

  ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉండే అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astr

 ఈ రోజు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.పిల్లల నుండి శుభవార్త వింటారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube