దేవర జనాల్లోకి స్లో పాయిజన్ లా ఎక్కుతుందా..?

తెలుగు సినిమా అనగానే మనందరికీ గుర్తుచేది నందమూరి ఫ్యామిలీ… వీళ్ల నుంచి ఏ ఒక్క హీరో సినిమా వచ్చిన కూడా ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పడుతూ ఉంటారు.ఇక జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా( Devara ) విషయంలో కూడా అదే జరిగింది.

 Will Devara Get Into The People Like A Slow Poison Details, Devara Movie, Jr Ntr-TeluguStop.com

ప్రస్తుతం దేవర సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము లేపుతుందనే చెప్పాలి.ఇక ఇప్పటికే 200 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ సక్సెస్ ని సాధించి 600 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి.

Telugu Devara, Janhvi Kapoor, Jr Ntr, Koratala Siva, Ntr Devara, Tollywood-Movie

ఇక వాటికి తగ్గట్టుగానే ఈ సినిమాకి ప్రేక్షకులైతే బ్రహ్మరథం పడుతున్నారు.నిజానికి ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు పొరపాటు చేశారని చాలా మంది అంటుంటే, మరి కొందరు మాత్రం స్లో పాయిజన్ లా ఈ సినిమా మెల్లిగా జనాల్లోకి ఎక్కుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు .మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్న చాలా సినిమాలు ఆ తర్వాత సూపర్ హిట్ గా ఇండస్ట్రీ హిట్లుగా కూడా నిలిచిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

 Will Devara Get Into The People Like A Slow Poison Details, Devara Movie, Jr Ntr-TeluguStop.com
Telugu Devara, Janhvi Kapoor, Jr Ntr, Koratala Siva, Ntr Devara, Tollywood-Movie

కాబట్టి ఈ సినిమా కూడా అలానే నిదానంగా సక్సెస్ టాక్ తెచ్చుకొని భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుస్తుందని చాలామంది భావిస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ కి కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆయనకు పాన్ ఇండియా( Pan India ) మార్కెట్ ను పెంచడంలో హెల్ప్ అవుతుంది.ఇక ఈ సినిమా లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.

చూడాలి మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube