పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా ఏ ఎమ్ రత్నం నిర్మాతగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’( Harihara Veeramallu ) సినిమాకి సంబంధించిన అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటూ ప్రేక్షకులు చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.ఇంకా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
మరి దానికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి ఈ సంవత్సరం ఎండింగ్ లో గాని లేదంటే వచ్చే సంవత్సరం స్టార్టింగ్ లో గాని ఈ సినిమాని రిలీజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ మొత్తాన్ని తను కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
కాబట్టి ఇప్పుడు ఆయన సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దసర కి ఈ సినిమా నుంచి ఒక టీజర్ ని( Teaser ) రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమా సగభాగం క్రిష్( Krish ) డైరెక్షన్ వహించగా, మిగతా సినిమాకి నిర్మాత రత్నం కొడుకు అయిన జ్యోతి కృష్ణ( Jyothi Krishna ) డైరెక్షన్ చేస్తున్నాడు.
మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.
మరి ఈ సినిమా లేట్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక ప్రస్తుతం క్రిష్ అనుష్క ను మెయిన్ లీడ్ లో పెట్టి ఒక భారీ సినిమాని తెరకెక్కిస్తున్నాడు… చూడాలి మరి పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది… ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను చూసి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా తెలియాల్సి ఉంది…
.