తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 17, సోమవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

02

సూర్యాస్తమయం: సాయంత్రం 06.28

రాహుకాలం: ఉ.

7.30 ల9.

00 వరకు

అమృత ఘడియలు: ద్వాదశ మంచిది కాదు.

దుర్ముహూర్తం: మ.

12.47 ల1.

38 ల3.20 సా4.

11

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.

తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఆర్థికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.

దూర ప్రాంతపు బంధువుల నుండి ఆహ్వానాల అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి ఒక వార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.

కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు విశ్రాంతి సమయాన్ని గడుపుతారు.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఏ పని చేసినా కాస్త ఆలోచించడం మంచిది.దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని విషయాల గురించి బాగా ఆలోచించండి.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.

మీరు పనిచేసేచోట ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరకదు.

పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడి ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

చనిపోయిన భార్యను బ్రతికించిన ఒడిశా వ్యక్తి.. ఎలాగంటే?