ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి వాళ్ళందరికీ చాలా మంచి గుర్తింపు రావడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తూ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.మరి ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటున్న స్టార్ హీరోలు అందరూ వారిని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.
ఇక మన తెలుగు హీరోలు చేస్తున్న సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో బాలీవుడ్ హీరోలు( Bollywood heroes ) సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని అందరూ మంచి గుర్తింపును సంపాదించుకుంటారా? తద్వారా వాళ్ళకంటూ సూపర్ హిట్ లను కట్టబెట్టే దర్శకులు ఎవరు అనే ధోరణిలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక బాలీవుడ్ హీరోలందరు ఇతర భాషల దర్శకుల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.కారణం ఏంటి అంటే బాలీవుడ్ దర్శకులు( Bollywood directors ) మంచి ఫామ్ లో లేరు ఇక వాళ్ళు చేసే సినిమాలు పెద్దగా సక్సెస్ ను సాధించందం లేదు.

అందువల్లే ఇప్పుడున్న ప్రేక్షకుల యొక్క అభిరుచికి తగ్గట్టుగా తెలుగు డైరెక్టర్లు అయితే మంచి సినిమాలు చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్లతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది… మరి వాళ్ళు అనుకుంటున్నాట్టుగానే తెలుగు దర్శకులు వాళ్ళతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? లేదంటే వాళ్లను పక్కన పెట్టి మిగతా హీరోలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమాలతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…
.