టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.అయితే స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన కథలలో నటించడానికి చాలామంది హీరోలు ఇష్టపడరు.
టాలీవుడ్ స్టార్స్ రిజెక్ట్ చేసిన కథతో మాస్ మహారాజ్ రవితేజ( Ravi Teja ) బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు.జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) అల్లు అర్జున్( Allu Arjun ) మొదట భద్ర( Bhadra Movie ) కథను విన్నా వేర్వేరు కారణాల వల్ల రిజెక్ట్ చేయడం జరిగింది.
అయితే రవితేజ మాత్రం ఈ సినిమాను ఓకే చేశారు.
టాలీవుడ్ స్టార్స్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ సాధించి రవితేజ వార్తల్లో నిలిచారు.
ఈ సినిమా రిలీజైన సమయంలో ఈ మూవీ ఒక్కడు మూవీని పోలి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాతో పరిచయమైన దర్శకుడు బోయపాటి శ్రీను( Director Boyapati Srinu ) టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
రవితేజ సైతం ప్రస్తుతం టాప్ హీరోగా కొనసాగుతున్నారు.

రవితేజ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా మాస్ జాతర సినిమాతో రవితేజ లక్ పరీక్షించుకోనున్నారు.రవితేజ రెమ్యునరేషన్ ప్రస్తుతం 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
మాస్ జాతర సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రవితేజ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రవితేజ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి.మాస్ మహారాజ్ రవితేజ రేంజ్ అంతకంతకూ పెరిగితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.
రవితేజ వయస్సు పెరుగుతున్నా ఫిట్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ మెప్పు పొందుతున్నారు.రాబోయే రోజుల్లో మాస్ మహారాజ్ నెక్స్ట్ లెవెల్ రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు పాన్ ఇండియా హిట్లను అందుకుంటారేమో చూడాలి.







