అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు సాధించిన విజయాలు ఒకెత్తయితే మరోక ఎత్తుగా మారబోతున్నాయి.ప్రస్తుతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

 Can't A Star Hero Come From The Akkineni Family?, Nagarjuna, Akkineni Family, A-TeluguStop.com

స్టార్ హీరోలందరూ వాళ్ళకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.మరి వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకోవాలని చూస్తున్నారు.

ప్రస్తుతం నాగార్జున(Nagarjuna) అంటే స్టార్ హీరో సైతం తన వందో సినిమా కోసం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతుండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలందరు వాళ్ళను వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.అలాంటి సందర్భంలోనే తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న మరి కొంతమంది యంగ్ హీరోలు సైతం వాళ్ళను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

 Can't A Star Hero Come From The Akkineni Family?, Nagarjuna, Akkineni Family, A-TeluguStop.com

ఇక తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Telugu Akhil, Akkineni, Naga Chaitanya, Nagarjuna-Movie

ఇక అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) లాంటి స్టార్ హీరో భారీ విజయాలను అందుకోవాలని చూస్తున్నాడు.ఇక అక్కినేని ఫ్యామిలీ (Akkineni family)కి సంబంధించిన ప్రతి హీరో భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి ఎవరికి వారు వాళ్ళ సినిమాలతో భారీ ఇమేజ్ ను సంపాదించుకుంటున్నారు.ఇక ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీల్లో అక్కినేని ఫ్యామిలీ మాత్రమే వెనకబడిపోయిందని చెప్పాలి.

ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఫ్యామిలీలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.ప్రతి ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో ఉన్నాడు.

కానీ ఈ జనరేషన్ లో అక్కినేని ఫ్యామిలీ(Akkineni family) నుంచి మాత్రం స్టార్ హీరోలైతే రావడం లేదు.రాబోయే రోజుల్లో అయిన నాగచైతన్య, అఖిల్ స్టార్ (Naga Chaitanya, Akhil Star)హీరోలుగా మారతారా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube