తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు.ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ తమదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం మంచు విష్ణు( Manchu Vishnu ) లాంటి నటుడు సైతం కన్నప్ప( Kannappa ) సినిమాతో పాన్ ఇండియాలో భారీ విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు.అతను చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ఆయన మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.

మంచు విష్ణు లాంటి నటుడు ఇప్పటివరకు చేసిన సినిమాలతో ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేకపోయాడు.తద్వారా ఆయనకంటూ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ప్రస్తుతం కన్నప్ప సినిమాలో ప్రభాస్( Prabhas ) నటిస్తున్నాడు.కాబట్టి ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని దక్కించుకునే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన భారీ సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మంచు ఫ్యామిలీ లో( Manchu Family ) నడుస్తున్న గొడవల వల్ల ఈ సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి…

ఇక ఇప్పటికే మంచు విష్ణు సినిమా మీద భారీ బడ్జెట్ ను కేటాయించాడు.మరి ఆ పెట్టిన బడ్జెట్ అయిన తిరిగి వస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇప్పటి వరకు పాన్ ఇండియాలో వచ్చిన సినిమాలన్నీ కూడా స్టార్ హీరోలేవే కావడం అవి భారీ సక్సెస్ లు సాధించడంతో మంచు విష్ణు ఒకేసారి తను కూడా పాన్ హీరో గా మారాలని చూస్తున్నాడు.
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో సక్సెస్ సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.