తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న రామ్ చరణ్( Ram Charan ) లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరికి పోటీని ఇచ్చే విధంగా రామ్ చరణ్ తన సినిమా లైనప్ మార్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఇప్పటికే బుచ్చిబాబు ( Buchhi Babu ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న ఆయన ఆ తర్వాత సుకుమార్( Sukumar ) డైరెక్షన్ లో సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇక వీటితో పాటుగా మరి కొంతమంది స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు పేరు సంపాదించుకున్న స్టార్ హీరోలందరిని వెనక్కి నెట్టి నెంబర్ వన్ హీరో గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక తను అనుకున్నట్టుగానే సత్తా చాటుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును తెచ్చుకుంటాడు అనేది…
.