మంచు ఫ్యామిలీ వాళ్ళు భారీ సక్సెస్ ను సాధిస్తారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు తీసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న చాలా సినిమాలు తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి.

 Will The Manchu Family Achieve Huge Success , Telugu Film Industry, Manchu Famil-TeluguStop.com

మరి అలాంటి సందర్భంలోనే మంచి ఫ్యామిలీ వాళ్ళు చేస్తున్న సినిమాలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించే ప్రయత్నంలో ఉన్నారు.

Telugu Bhairavam, Manchu, Manchu Vishnu, Mohan Babu, Telugu-Movie

ప్రస్తుతం మంచు ఫ్యామిలీ ( Manchu Family )నుంచి వచ్చిన ఇద్దరు హీరోలు సైతం స్టార్ హీరోలుగా మారలేకపోయారు.ఇప్పుడు మంచు ఫ్యామిలీలో ఒకరకంగా యుద్ధం జరుగుతుందనే చెప్పాలి.మంచు విష్ణు,మోహన్ బాబు ( Manchu Vishnu, Mohan Babu )ఇద్దరు ఒక సైడ్ ఉండగా, మనోజ్ మాత్రం మరొక సైడు ఉన్నాడు.

 Will The Manchu Family Achieve Huge Success , Telugu Film Industry, Manchu Famil-TeluguStop.com

వీళ్ళిద్దరూ కలిసి యుద్ధం చేసుకుంటున్నారు.పర్సనల్ జీవితంలోనే కాకుండా సినిమాలపరంగా కూడా వీళ్ళు ఒకరి కోసం ఒకరు పోటి పడుతున్నట్టుగా తెలుస్తోంది.మరి రీసెంట్ గా కన్నప్ప సినిమా రిలీజ్ ని కూడా పోస్ట్ పోన్ చేశారు.ఇక మంచు మనోజ్ నటిస్తున్న ‘భైరవం’ సినిమా( ‘Bhairavam’ movie ) రిలీజ్ కి రెడీ అవుతుంది.

మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా విజయం సాధిస్తుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.

Telugu Bhairavam, Manchu, Manchu Vishnu, Mohan Babu, Telugu-Movie

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటూ భారీ విజయాన్ని అందుకుంటున్న స్టార్ హీరోలందరితో పోటీపడుతూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు భారీ సక్సెస్ లను సాధించడానికి కూడా తీవ్రమైన కష్టాన్ని ఎదుర్కొంటున్నారు.మరి ప్రస్తుతం పర్సనల్ జీవితంలో కూడా వీళ్లు పోటీ పడుతూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు.మరి వీళ్ళు ఎంతవరకు సక్సెస్ సాధిస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube