తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 16, ఆదివారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.12

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 16 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.51

రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు

అమృత ఘడియలు:ఉ.ఆరుద్ర మ2.000 సా4.00 వరకు

దుర్ముహూర్తం:సా.5.02 ల5.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నుండి మంచి సలహాలు తీసుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.అనవసరమైన విషయాలలో తల దూర్చకుండా ఉండడమే మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.బయట అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది

కన్య:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.ఎప్పటి నుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీతో ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌర ప్రతిష్టాలను పొందుతారు.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.ఆత్మవిశ్వాసంతో ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube