.ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( Indian film industry ) తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.మరి తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న వాళ్ళు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నారు.
తద్వారా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ గుర్తింపును సంపాదించుకున్న కొంతమంది దర్శకులు తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు.
మరి వాళ్ళందరూ అనుకున్నట్టుగానే ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధించి వాళ్ళకంటూ ఒక సపరేటు ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నారు.
కొంతమంది స్టార్ డైరెక్టర్లు సైతం వాళ్ల కంటు సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఈ దర్శకులు కమర్షియల్ గా సక్సెస్ లను సాధించి స్టార్ డైరెక్టర్స్ గా ఎదుగుతారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ను ఎక్కువగా కొనసాగిస్తున్న క్రమంలో ఇప్పుడు కూడా వాళ్లు అదే బాటలో నడిచి మనవాళ్లు వాళ్ళ కంటూ ఐడెంటిటీ సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ ( Prashanth Varma )లాంటి దర్శకుడు హనుమాన్ సినిమాతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు.మరి ఈ యంగ్ డైరెక్టర్ కోసం బాలీవుడ్ హీరోలు తెగ పోటీపడుతున్నప్పటికి తెలుస్తోంది.వాళ్ళు మాత్రం తెలుగు హీరోల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు.
ఇంతకుముందు రన్వీర్ సింగ్ ( Ranveer Singh )ఒక సినిమాకే కమిట్ అయినప్పటికి అది అనుకోకుండా మధ్యలోనే ఆగిపోయింది.మరి ఇప్పుడు ఆ సినిమాను సెట్స్ మీదకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ప్రశాంత్ వర్మ దానికి ఒప్పుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.