సీఎం సభకు కూలీలుగా మారిన విద్యార్థులు...!

నల్లగొండ జిల్లా:సీఎం కేసీఆర్( CM KCR ) సభలకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో గులాబీ నేతలు కొత్త ట్రెండ్ కు తెరతీశారు.మంగళవారం సాయంత్రం నల్లగొండ జిల్లా హలీయా పట్టణంలో నిర్వహించిన కేసిఆర్ సభకు జన సమీకరణ కోసం ప్రభుత్వ పాఠశాలలో 8,9,10వ తరగతి చదివే విద్యార్థులకు రూ.300 ఇచ్చి ఆటోలో తరలించిన విషయం సోషల్ మీడియా( Social media ) లో వైరల్ కావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Students Who Have Become Laborers For Cm Sabha...!-TeluguStop.com

విద్యార్థులను టార్గెట్ చేస్తూ వారికి రోజు కూలీ ఇస్తామని మీటింగ్ లకు తరలిస్తూ విద్యార్థులను కూలీలుగా మార్చడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube