ఓయూలో విద్యార్థుల రాస్తారోకో...!

నల్లగొండ/గంట సోమన్న:ఓయూ టెక్నాలజీ హాస్టల్ బాత్ రూమ్ పైకప్పు పెచ్చులు మీద పడి విద్యార్థికి గాయాలయ్యాయి.తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్దులు రాస్తారోకోకు దిగారు.

 Students Protest At Ou, Students Protest ,ou, Ou Students Protest, Ou Students R-TeluguStop.com

ఓయూకు వెళ్లే రహదారులన్నీ పోలీసులు బంద్ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్దులు విసి వెంటనే వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

గతంలో ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు.బాత్ రూంలకు వెళ్లాలంటేనే భయమేస్తుందని, వెంటనే అధికారులు హాస్టల్ మరమ్మత్తులు చేయాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube