ఓయూలో విద్యార్థుల రాస్తారోకో…!

ఓయూలో విద్యార్థుల రాస్తారోకో…!

నల్లగొండ/గంట సోమన్న:ఓయూ టెక్నాలజీ హాస్టల్ బాత్ రూమ్ పైకప్పు పెచ్చులు మీద పడి విద్యార్థికి గాయాలయ్యాయి.

ఓయూలో విద్యార్థుల రాస్తారోకో…!

తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్దులు రాస్తారోకోకు దిగారు.ఓయూకు వెళ్లే రహదారులన్నీ పోలీసులు బంద్ చేశారు.

ఓయూలో విద్యార్థుల రాస్తారోకో…!

ఈ సందర్భంగా విద్యార్దులు విసి వెంటనే వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

గతంలో ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు.బాత్ రూంలకు వెళ్లాలంటేనే భయమేస్తుందని, వెంటనే అధికారులు హాస్టల్ మరమ్మత్తులు చేయాలని కోరారు.

ఈ రెమెడీతో 20 నిమిషాల్లోనే మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్!

ఈ రెమెడీతో 20 నిమిషాల్లోనే మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్!