సిద్ధార్థ్ కి నువ్వేనా కాస్త బుద్ధి చెప్పు అదితి రావు హైదరి

అదితి రావు హైదరి.అప్పుడెప్పుడో మమ్ముట్టి నటించిన ప్రజాపతి సినిమాతో మలయాల్లో కెరియర్ ప్రారంభించింది ఆ తర్వాత బాలీవుడ్ లో కొన్నాళ్లపాటు బాగానే బిజీగా ఉంది.

 Funny Comments On Siddharth And Adithi Rao Hydari , Satyadeep Misra, Adithi Rao-TeluguStop.com

ఇక తెలుగులో సుధీర్ బాబు హీరోగా వచ్చిన సమ్మోహనం సినిమాతో తొలిసారి పరిచయమైంది.వయసులో బాగా ముదర బ్యాచ్ అయినప్పటికీ కుర్ర హీరోయిన్లకు దీటుగా లవ్వాయనం సాగిస్తోంది.

నటించిన ప్రతి హీరోయిన్ తో లవ్ లో పడే సిద్ధార్థ్ తో ప్రస్తుతం ఈ అమ్మడు ప్రేమలో ఉంది.ఈ కారణంగానే ప్రస్తుతం సోషల్ మీడియా సంచలనంగా మారింది అదితి.

దాదాపు 13 ఏళ్ల క్రితం అదితి కి పెళ్లి అయిపోయింది పట్టుమని పది రోజులు కూడా కాపురం చేయకుండానే అతడికి విడాకులు ఇచ్చి సినిమాల బాట పట్టింది.

Telugu Siddharthadithi, Mumbai, Prajapati, Satyadeep Misra, Sharwanand, Siddhart

బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిస్రాతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది అదితి.అయితే ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత చాలా ఏళ్ల పాటు సత్యదీప్ మళ్లీ ప్రేమలో పడటం కానీ పెళ్లి చేసుకోవడం కానీ చేయలేదు ఆమె నాకు నరకం చూపించింది అంటూ సత్య దీప్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయడంతో అవి సంచలనంగా మారాయి.అయితే ఎవరు ఊహించినట్టుగా అదితీ రావు సిద్ధార్థతో ప్రేమలో పడటమే అతి పెద్ద విషయం.

పైగా ఇటీవల తెలుగు హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ వేడుకకు సిద్ధార్థ తో సహా కలిసి హాజరయ్యి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ముంబైలో కూడా వీరిద్దరూ చట్టా పట్టాలు వేసుకొని తెగ తిరుగుతున్నారు.

Telugu Siddharthadithi, Mumbai, Prajapati, Satyadeep Misra, Sharwanand, Siddhart

అయితే అదితి రావు సిద్ధార్థ ప్రేమలో పడటం పట్ల ఒక ఫన్నీ కామెంట్ వినిపిస్తుంది.సిద్ధార్థ్ ఎవరితోనూ ఎక్కువ కాలం ప్రేమలో ఉండలేడు వారికి హ్యాండివ్వడం మరొకరితో ప్రేమలో పడటం ఆయనకు బాగా అలవాటు.సత్యదీప్ కామెంట్స్ తర్వాత నీ శాడిజం కాస్త సిద్ధార్థ పై చూపించి అతడిని ఒక దోవలో పెట్టు అంటూ కొంతమంది అభిమానులు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.అప్పుడే సిద్ధార్థ్ ఒకరితోనే జీవితాన్ని పంచుకుంటాడు లేదంటే ఏదో ఒక రోజు నీకు కూడా హ్యాండ్ ఇస్తాడు జాగ్రత్తగా ఉండు అదితి అంటూ కామెంట్ చేయడం విశేషం.

ఏది ఏమైనా ఈ ప్రేమ ఎంత కాలం నిలుస్తుందా అంటూ రోజులు లెక్కపెడుతున్నారు సోషల్ మీడియాలో కొంతమంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube