సీఎం సభకు కూలీలుగా మారిన విద్యార్థులు…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా:సీఎం కేసీఆర్( CM KCR ) సభలకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో గులాబీ నేతలు కొత్త ట్రెండ్ కు తెరతీశారు.
మంగళవారం సాయంత్రం నల్లగొండ జిల్లా హలీయా పట్టణంలో నిర్వహించిన కేసిఆర్ సభకు జన సమీకరణ కోసం ప్రభుత్వ పాఠశాలలో 8,9,10వ తరగతి చదివే విద్యార్థులకు రూ.
300 ఇచ్చి ఆటోలో తరలించిన విషయం సోషల్ మీడియా( Social Media ) లో వైరల్ కావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులను టార్గెట్ చేస్తూ వారికి రోజు కూలీ ఇస్తామని మీటింగ్ లకు తరలిస్తూ విద్యార్థులను కూలీలుగా మార్చడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఆ హీరోకు భక్తురాలిని.. ఛాన్స్ వస్తే జన్మ ధన్యం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్ వైరల్!