రేపు టెట్‌ ఫలితాలు... విద్యాశాఖ‌ ప్ర‌క‌టన

హైదరాబాద్‌/నల్లగొండ జిల్లా:టెట్‌,టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ ( TET )ఫలితాలు రేపు విడుదలకానున్నాయి.విద్యాశాఖ ముందసుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 27న ఫలితాలను వెల్లడించనున్నారు.

 Tet Results Tomorrow... Education Department Announcement , Tet , Tet Results-TeluguStop.com

ఈనెల 15న టెట్‌ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ నిర్వహించిన సంగతి తెలిసిందే.పేపర్‌-1కు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 2,26,744 (84.12 శాతం) మంది పరీక్షను రాశారు.పేపర్‌-2 పరీక్షను 2,08,498 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1,89,963 (91.11 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు) పేపర్‌-2తో పోల్చుకుంటే పేపర్‌-1 ప్రశ్నపత్రం సులువుగా వస్తే,పేపర్‌-2 కాస్తా టఫ్‌గా( Paper-2 ) వచ్చింది.ఈ క్రమంలోనే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube