తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 7, సోమవారం, మాఘమాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.51

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 7 Monday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.07

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.47 నుంచి 01.38 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.సమయాన్ని వృధా చేస్తారు.ఈ రోజు సంతోషంగా ఉంటారు.

వృషభం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.శత్రువులకు దూరంగా ఉండాలి.

మిథునం:

ఈ రోజు మీరు తీరిక లేని సమయం తో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

మీరు పని చేసే చోట లాభాలు ఎక్కువగా ఉంటాయి.ఇతరులకు సహాయం చేసారు.

మీ పాత స్నేహితులను కలుస్తారు.కొన్ని విలువైన వస్తువులను కోల్పోతారు.

కర్కాటకం:

ఈ రోజు మీరు ఎక్కువ సమయాన్ని వృధా చేస్తారు.కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.పని చేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

సింహం:

ఈ రోజు కొన్ని కష్టమైన ప్రయత్నాలు ఫలిస్తాయి.కొన్ని పనులు పూర్తి చేస్తారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉండాలి.మీ తల్లి దండ్రులతో సంతోషంగా గడుపుతారు.ఉద్యోగస్తుల లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

కన్య:

ఈ రోజు మీరు గతంలో చేయాల్సిన పనులు పూర్తి చేస్తారు.బయట జరిగే వాదనలు మీ మీదకు వచ్చే అవకాశం ఉంటుంది.శత్రువులతో అనుకోని ఇబ్బందులు వస్తాయి.

కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.సమయం అనుకూలంగా ఉంది.

తులా:

ఈ రోజు మీరు ఏ పని మొదలు పెట్టిన కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.

పిల్లల భవిష్యత్ గురించి అలోచించాలి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు.అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తీరుస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశం ఉంది.భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురవుతాయి.ఇతరులతో అలోచించి మాట్లాడాలి.

మకరం:

ఈ రోజు మీరు కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆర్థికంగా పొదుపు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకపోవడం మంచిది.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.సమయాన్ని వృధా చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.విదేశీ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.

మీనం:

ఈ రోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.స్నేహితులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

పని చేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, February Monday 2022, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Horoscope, February Monday, Jathakam, Teluguastrology

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube