రాశి ఫలాలు, పంచాంగం జనవరి 11 , సోమవారం 2021

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం జనవరి 11, సోమవారం,మార్గ శిర మాసం 2021

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 11 Monday 2021-TeluguStop.com

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.38

సూర్యాస్తమయం: సాయంత్రం 05.51

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.10 నుంచి 09.50 వరకు

దుర్ముహూర్తం: మ.12.38 నుంచి 01.22 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈ రోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు తమ పనులలో అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్య సమస్య అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.

సింహం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈ రోజు మీకు తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాల వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.

కన్య:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.ఇతరులను అంతా త్వరగా నమ్మకూడదు.మీ కుటుంబ సభ్యుల తో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి.

మీరు పని చెసే చోట అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడుతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో లాభాలు అందుకుంటారు.మీ ఆరోగ్య సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది.మనశ్శాంతి కోసం కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరుల నుండి ముఖ్యమైన విషయాలలో సహాయం అందుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

మకరం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఇతరులకు ఇచ్చిన సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.మీ స్నేహితుల ద్వారా మీకు ఆర్థికంగా సహాయం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.

కుంభం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.కొన్ని ప్రయాణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి.ఉత్సాహ పరిచే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.అన్ని పనులు సక్రమంగా సాగుతాయి.

మీనం:

Telugu Horoscope, January Monday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈ రోజు మీరు అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube