సూర్యదేవున్ని ఇలా పూజిస్తే..చాలా సంవత్సరాల నుంచి నిలిచిపోయిన పనులు..

ముఖ్యంగా చెప్పాలంటే సూర్య భగవంతుడు( Sun God ) లేని జీవితాన్ని ఊహించడం కూడా అసాధ్యమే.సూర్యున్ని గ్రహాల రాజు అని అంటారు.

 If You Worship Sun God Like This..the Works That Have Been Stopped For Many Yea-TeluguStop.com

ఈ సమయంలో సూర్యుడు( Sun ) మంచిగా ఉండడం వల్ల పురోభివృద్ధి కలుగుతుంది.అయితే ఇతర గ్రహాలకు అనుగుణంగా మార్పులు చేయగలగే ఎకైక గ్రహం సూర్యుడు అని చాలామంది ప్రజలు నమ్ముతారు.

జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అతను జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Telugu Astrology, Copper Vessel, Red Hibiscus, Sun God, Vastu, Vastu Tips, Worsh

ఒక వ్యక్తి కోరుకుంటే అతను సూర్యుడికి కొన్ని పరిష్కారాలు చేయడం ద్వారా తన జీవితంలో అనేక విషయాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది.సూర్య భగవంతుడు తండ్రి, గౌరవం, ప్రభుత్వం, రాచరికం, ఆత్మవిశ్వాసం మొదలైనవి.అంటే జాతకంలో పదో ఇంట్లో సూర్యుడు బలపడతాడు.

సూర్య భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి సులువైన మార్గం మీ తండ్రిని మరియు పెద్దలను గౌరవించడం మరియు సేవ చేయడం ద్వారా సూర్యుడు సంతోషిస్తాడు.సూర్యోదయం సమయంలో సూర్యునికి రాగి పాత్రలో నీటిని సమర్పించడం వల్ల మీ జాతకంలో సూర్యున్ని బలపరుచుకోవచ్చు.

ఇంట్లో ఎర్ర మందారం మొక్కలు నాటడం కూడా ఎంతో మంచిది.ఈ మొక్క ఇంకా ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉంటుంది.సూర్యభగవానుడే కాకుండా దుర్గామాతకు కూడా ఈ పుష్పాన్ని సమర్పిస్తారు.

Telugu Astrology, Copper Vessel, Red Hibiscus, Sun God, Vastu, Vastu Tips, Worsh

రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల జాతకంలోని సూర్యుడు బలపడతాడు.ఇంట్లో చెప్పాలంటే ఈ నీటిని తాగితే ఉదర వ్యాధులు దూరం అవుతాయని ప్రజలు నమ్ముతారు.జీవితంలో సూర్యుని అడ్డంకులు తొలగి పోవాలంటే ఇంటి తూర్పు దిక్కున శుభ్రంగా ఉంచుకోవాలి.

తూర్పు దిక్కు శుభ్రంగా ఉంటే సానుకూలత కూడా పెరుగుతుంది.అంతేకాకుండా మీరు సూర్య భగవంతుని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే మీరు ఆదివారం రోజు తీపి ఆహారం తీసుకోవాలి.

వారానికి ఒకసారి ఉప్పును అస్సలు తినకుండా ఉంటే శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.ఇంకా చెప్పాలంటే గోమాత సేవ చేయడం వల్ల ప్రతికూల శక్తి దూరమైపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube