సూర్యదేవున్ని ఇలా పూజిస్తే..చాలా సంవత్సరాల నుంచి నిలిచిపోయిన పనులు..
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే సూర్య భగవంతుడు( Sun God ) లేని జీవితాన్ని ఊహించడం కూడా అసాధ్యమే.
సూర్యున్ని గ్రహాల రాజు అని అంటారు.ఈ సమయంలో సూర్యుడు( Sun ) మంచిగా ఉండడం వల్ల పురోభివృద్ధి కలుగుతుంది.
అయితే ఇతర గ్రహాలకు అనుగుణంగా మార్పులు చేయగలగే ఎకైక గ్రహం సూర్యుడు అని చాలామంది ప్రజలు నమ్ముతారు.
జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అతను జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
"""/" /
ఒక వ్యక్తి కోరుకుంటే అతను సూర్యుడికి కొన్ని పరిష్కారాలు చేయడం ద్వారా తన జీవితంలో అనేక విషయాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది.
సూర్య భగవంతుడు తండ్రి, గౌరవం, ప్రభుత్వం, రాచరికం, ఆత్మవిశ్వాసం మొదలైనవి.అంటే జాతకంలో పదో ఇంట్లో సూర్యుడు బలపడతాడు.
సూర్య భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి సులువైన మార్గం మీ తండ్రిని మరియు పెద్దలను గౌరవించడం మరియు సేవ చేయడం ద్వారా సూర్యుడు సంతోషిస్తాడు.
సూర్యోదయం సమయంలో సూర్యునికి రాగి పాత్రలో నీటిని సమర్పించడం వల్ల మీ జాతకంలో సూర్యున్ని బలపరుచుకోవచ్చు.
ఇంట్లో ఎర్ర మందారం మొక్కలు నాటడం కూడా ఎంతో మంచిది.ఈ మొక్క ఇంకా ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉంటుంది.
సూర్యభగవానుడే కాకుండా దుర్గామాతకు కూడా ఈ పుష్పాన్ని సమర్పిస్తారు. """/" /
రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల జాతకంలోని సూర్యుడు బలపడతాడు.
ఇంట్లో చెప్పాలంటే ఈ నీటిని తాగితే ఉదర వ్యాధులు దూరం అవుతాయని ప్రజలు నమ్ముతారు.
జీవితంలో సూర్యుని అడ్డంకులు తొలగి పోవాలంటే ఇంటి తూర్పు దిక్కున శుభ్రంగా ఉంచుకోవాలి.
తూర్పు దిక్కు శుభ్రంగా ఉంటే సానుకూలత కూడా పెరుగుతుంది.అంతేకాకుండా మీరు సూర్య భగవంతుని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే మీరు ఆదివారం రోజు తీపి ఆహారం తీసుకోవాలి.
వారానికి ఒకసారి ఉప్పును అస్సలు తినకుండా ఉంటే శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే గోమాత సేవ చేయడం వల్ల ప్రతికూల శక్తి దూరమైపోతుంది.
How Modern Technology Shapes The IGaming Experience