మైనర్లకు వాహనాలు ఇస్తే జైలుకే:ఎస్ఐ మధు

నల్లగొండ జిల్లా:మైనర్లకు వాహనాలు ఇస్తే యజమాని జైలుకెళ్లడం ఖాయమని ఎస్ఐ పసుపులేటి మధు హెచ్చరించారు.నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండల కేంద్రం ప్రధాన కూడలిలో వాహన తనిఖీలు చేపట్టి ఎలాంటి పత్రాలు,నెంబర్ ప్లేట్లు లేని 30 వాహనాలను సీజ్ చేశారు.

 Giving Vehicles To Minors Will Land You In Jail Si Madhu, Vehicles To Minors , J-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి,హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే నేరమని,అందుకు చలానాలు విధిస్తామన్నారు.ఎలాంటి పేపర్లు లేకున్నా, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే వెంటనే వాటిని సీజ్ చేస్తామన్నారు.

ఈ వారం మొత్తం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తామని వాహనదారులు గమనించాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube