సునీత విలియమ్స్, విల్మోర్ను కోసం నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్

నల్లగొండ జిల్లా:దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న యుఎస్ వ్యోమగాములు సునీతా విలియమ్స్,విల్మోర్ను తీసుకొచ్చేందుకు ‘ఫాల్కన్-9’ నేడు నింగిలోకి దూసుకెళ్లింది.ఎలాన్ మస్క్ కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ సంస్థ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 4.30 గంటలకు విజయవంతంగా ప్రయోగం చేపట్టింది.ఫాల్కన్-9లో నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు.9 నెలలుగా అక్కడే ఉండిపోయిన సునీత, విల్మోర్ వారితో కలిసి మరికొద్దిరోజుల్లో భూమిపైకి రానున్నారు.

 Sunitha Williams, The Rocket That Flew Into The Net For Wilmore, Nalgonda Distri-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube