సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా కులగణన నిర్వహించినందుకు గాను కృతజ్ఞతగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేల్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న కృతజ్ఞత సభకు పార్టీ శ్రేణులు,ప్రజలు అధిక మొత్తంలో హాజరై విజయవంతం చేయాలని నూతనకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.




Latest Suryapet News