నల్లగొండ జిల్లా:నేటి నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు ప్రారంభం.వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.అయితే పదో తరగతి పరీక్షలు జరిగే స్కూల్స్ మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంట వరకు ఉంటాయని,విద్యా సంవత్సరం లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23వ,తేదీ వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.




Latest Nalgonda News