గ్రూపు-1లో ప్రతిభ కనబరిచిన మామిడి ప్రసన్నకు బీఆర్ఎస్ నేతల అభినందలు

నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన మామిడి లింగయ్య కూతురు ప్రసన్న ఇటీవల వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో 410 మార్కులు సాధించడంతో మంగళవారం బీఆర్ఎస్ మండల నాయకులు

 Brs Leaders Congratulate Mamidi Prasanna For His Performance In Group-1, Brs Lea-TeluguStop.com

కస్తూరి దామోదర్,కన్నెబోయిన అంజయ్య,ఐతగొని కృష్ణ గౌడ్ అభినందించారు.ప్రతి తల్లితండ్రులు ఇదే విధంగా ఆడపిల్లల్ని తప్పకుండా ప్రోత్సహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో బొంగరాల రాములు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube