గ్రూపు-1లో ప్రతిభ కనబరిచిన మామిడి ప్రసన్నకు బీఆర్ఎస్ నేతల అభినందలు

గ్రూపు-1లో ప్రతిభ కనబరిచిన మామిడి ప్రసన్నకు బీఆర్ఎస్ నేతల అభినందలు

నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన మామిడి లింగయ్య కూతురు ప్రసన్న ఇటీవల వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో 410 మార్కులు సాధించడంతో మంగళవారం బీఆర్ఎస్ మండల నాయకులు కస్తూరి దామోదర్,కన్నెబోయిన అంజయ్య,ఐతగొని కృష్ణ గౌడ్ అభినందించారు.

గ్రూపు-1లో ప్రతిభ కనబరిచిన మామిడి ప్రసన్నకు బీఆర్ఎస్ నేతల అభినందలు

ప్రతి తల్లితండ్రులు ఇదే విధంగా ఆడపిల్లల్ని తప్పకుండా ప్రోత్సహించాలన్నారు.ఈ కార్యక్రమంలో బొంగరాల రాములు తదితరులు పాల్గొన్నారు.

హీరోతో డేట్ చేయకూడదని షరతు విధించారు.. నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు!

హీరోతో డేట్ చేయకూడదని షరతు విధించారు.. నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు!