కేసీఆర్ ఓ పకోడీ కేటీఆర్ ఓ చెకోడి:బీజేపీ కౌన్సిలర్

నల్లగొండ జిల్లా:బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఓ లవంగా అని మాట్లాడిన మంత్రి కేటీఆర్ పై బీజేపీ సరూర్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీవాణి నువ్వో చెకోడి మీ అయ్యా ఓ పకోడీ అంటూ విరుచుకుపడ్డారు.ఆదివారం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామంలో ఆమె పర్యటించారు.

 Kcr O Pakodi Ktr O Chekodi: Bjp Councillor-TeluguStop.com

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పకోడీ (కేసీఆర్) ఇన్చార్జిగా ఉన్న గ్రామంలోనే మేమున్నాం.గ్రామ రిపోర్ట్ తెప్పించాం.

మీరు కూడా తెప్పించుకోండి.ఇక్కడ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆధిక్యం వచ్చే అవకాశం లేదన్నారు.

దుబ్బాక,హుజురాబాద్ లో పాపం హరీష్ రావును బకరా చేసి పకోడీ,చెకోడి ఇద్దరూ తప్పించుకున్నారు.మునుగోడులో ఓటమి భయంతో ఏవేవో క్షుద్ర పూజలు చేస్తున్నారట,అయినా నవంబర్ 6 న బ్యాలెట్ బాక్స్ లు ఓపెన్ చేస్తే మీకు దిమ్మదిరగడం ఖాయమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube