నల్లగొండ జిల్లా: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14 ను పబ్లిక్ హాలీడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఏప్రిల్ 14న ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా పాటించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది.







