నల్లగొండ కలెక్టర్ గా కొలువుదీరిన రాహుల్ శర్మ

నల్లగొండ జిల్లా:జిల్లా నూతన కలెక్టర్ గా రాహుల్ శర్మ సోమవారం జిల్లా కలెక్టరేట్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా బదిలీ కావడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ కు జిల్లా కలెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

 Rahul Sharma Is The Collector Of Nallagonda-TeluguStop.com

కాగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube