రాజీవ్ యువ వికాసం పథకం మార్గదర్శకాలు ఇవే...!

నల్లగొండ జిల్లా:రాజీవ్ యువ వికాసం పథకం కింద 5 ఏళ్లలో ఒక్కో కుటుంబం ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందాలి.కుటుంబాల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు,పల్లెల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాలి.

 These Are The Guidelines Of Rajiv Yuva Vikasam Scheme, Guidelines ,rajiv Yuva V-TeluguStop.com

(రేషన్ కార్డు లేకపోతే ఇన్ కమ్ సర్టిఫికెట్ సమర్పించాలి.

మహిళలకు(ఒంటరి,వితంతు) 25%,దివ్యాంగులకు 5% రిజర్వేషన్ ఉంటుంది.అమరవీరుల కుటుంబాలు, స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube