రవాణశాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్...!

నల్లగొండ జిల్లా:2024 జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.నిబంధనలకు విరుద్ధంగా వాహనాల నడిపే వారిపై భారీగా జరిమానాలు విధించనున్నట్లు సమాచారం.అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు.మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు.దాంతో పాటు మైనర్కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారట.

 New Rules In The Transport Department From June 1 , New Traffic Regulations, Dri-TeluguStop.com

కొత్త నిబంధనల ప్రకారం పిల్లలే కాదు పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube