కుడి కాలువకు త్రాగునీటి విడుదల..!

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ జలాశయం నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి త్రాగునీటి అవసరాలకు ఎన్ఎస్పీ అధికారులు శుక్రవారం కుడి కాలువకు నీటిని విడుదల చేశారు.రోజుకి 6 వేల క్యూసెక్కుల చొప్పున 9 రోజుల పాటు మొత్తం 3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

 Drinking Water Discharge To Right Canal, Drinking Water , Right Canal, Nalgonda-TeluguStop.com

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎడమ కాలువ కింద ఆయకట్టు మొత్తం నీరులేక ఎండిపోతుంది.కనీసం ఒక్క పదిరోజులైనా నీటిని విడుదల చేస్తే పంటలు చేతికొస్తాయని రైతులు నిత్యం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube