ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్... ఏపీఓ, టీఏఆర్ కు షోకాజ్ నోటీసులు

సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలంలోని మంచ్యాతండా గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ మాలోతు రవిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తేజస్ ఉత్తర్వులు జారీ చేశారు.మఠంపల్లి ఏపీఓ ఉమాదేవి,

 Field Assistant Suspension Show Cause Notices To Apo Tar, Field Assistant Suspen-TeluguStop.com

టీఏఆర్ నరసింహకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

మంచ్యాతండాలో ఉపాధి హామీ పనుల్లో ఫోఅవినీతి, అక్రమాలు జరిగాయని, ఫోర్జరీ సంతకం ద్వారా డబ్బులు డ్రా చేశారని స్థానికంగా వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.అనంతరం కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube